ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి నిరాహారదీక్ష

కరోనా కట్టడిలో ప్రభుత్వం విఫలమైందంటూ మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి ఆరోపించారు. పేదలకు ఆర్థిక సాయం అందించాలని డిమాండ్​ చేస్తూ 12 గంటల నిరాహార దీక్ష చేపట్టారు.

Former MLA Gunda Lakshmi Devi fasting for government healping to the poor at arasavalli in srikakulam
Former MLA Gunda Lakshmi Devi fasting for government healping to the poor at arasavalli in srikakulam

By

Published : Apr 28, 2020, 8:51 AM IST

వైకాపా సర్కారు వైఫల్యాలపై శ్రీకాకుళం మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి 12 గంటల దీక్ష చేస్తున్నారు. అరసవల్లిలోని ఆమె ఇంట్లో.. నియోజకవర్గ నాయకులతో కలిసి సామాజిక దూరం పాటిస్తూ.. దీక్షలో కూర్చున్నారు. కరోనా వైరస్‌ నేపథ్యంలో పేదలకు ఆర్థిక సహాయం అందిచాలని డిమాండ్‌ చేశారు. చంద్రబాబు నిర్వహించిన వీడియో కాన్ఫరెన్సులో గుండ లక్ష్మీదేవి పాల్గొన్నారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details