ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'నాటు సారా విక్రయిస్తే ప్రభుత్వ పథకాలకు గండి'

శ్రీకాకుళం జిల్లా పాలకొండ నగర పంచాయతీలో ఎక్సైజ్​ శాఖ అసిస్టెంట్​ కమిషనర్​ రాంబాబు పర్యటించారు. నాటుసారా విక్రయిస్తే పీడీ యాక్టు కింద కేసు పెట్టడమే కాకుండా ప్రభుత్వ పథకాలకు గండి పడుతుందని స్పష్టం చేశారు.

excise department assitant commissioner visits palakonda
పాలకొండలో ఎక్సైజ్​ శాఖ అసిస్టెంట్​ కమిషనర్​ పర్యటన

By

Published : Apr 4, 2020, 10:18 AM IST

నాటుసారా విక్రయిస్తే పీడీ యాక్టు కింద కేసులు నమోదు చేయడమే కాకుండా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందకుండా జిల్లా కలెక్టర్​కు సిఫార్సు చేస్తామని ఎక్సైజ్ శాఖ అసిస్టెంట్ కమిషనర్ రాంబాబు హెచ్చరించారు. శ్రీకాకుళం జిల్లాలోని పాలకొండ రెల్లి వీధి, వీరఘట్టంలోని వీధుల్లో ఆయన పర్యటించారు. నాటు సారా విక్రయించినట్లు తెలిస్తే కఠిన చర్యలు తీప్పవని హెచ్చరించారు.

ABOUT THE AUTHOR

...view details