శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల బీఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయం క్రీడా మైదానంలో లారీకి విద్యుత్ తీగలు తగిలి డ్రైవర్ సజీవ దహనమయ్యాడు. కంకర ఆన్లోడ్ చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ డొంక సంతోష్ అక్కడిక్కక్కడే మృతి చెందాడు.
లారీపై తెగి పడిన విద్యుత్ తీగలు.. డ్రైవర్ సజీవ దహనం - శ్రీకాకుళం జిల్లాలో అగ్ని ప్రమాదం తాజా వార్తలు
శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల బీఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయం క్రీడా మైదానంలో విద్యుత్ తీగలు తగిలి లారీ డ్రైవర్ సజీవదహనమయ్యాడు. సంతోష్ మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
లారీపై విద్యుత్ తీగలు పడి డ్రైవర్ సజీవదహనం
మృతుడు చిలకపాలెం గ్రామానికి చెందినవాడిగా గుర్తించారు. సంతోష్ మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఎస్ఐ రాజేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.