కరోనా వ్యాధి సోకకుండా ముందస్తు జాగ్రత్తలో భాగంగా ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో మందులను రూపొందించారు. ఈ మందులను శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో ప్రత్యేక అధికారి ఆర్.వెంకటరామన్ పంపిణీ చేశారు. కరోనాను నియంత్రించేందుకే ఈ మందులు అందజేస్తున్నట్టు తెలిపారు. ప్రతి ఒక్కరూ ఆయుష్ ప్రవేశపెట్టిన మందులను తీసుకోవాలని వెంకటరామన్ సూచించారు.
నరసన్నపేటలో ఆయుష్ మందులు పంపిణీ - శ్రీకాకుళంలో కరోనా నియంత్రణ చర్యలు
కరోనా వ్యాప్తి నియంత్రణలో భాగంగా నరసన్నపేటలో ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో రూపొందించిన మందులను అధికారులు పంపిణీ చేశారు.

నరసన్నపేటలో ఆయుష్ మందులు పంపిణీ