ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Apr 13, 2020, 7:00 PM IST

ETV Bharat / state

యూటీఎఫ్ ఆధ్వర్యంలో పేదలకు నిత్యావసరాలు పంపిణీ

శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో నిరుపేదలకు నిత్యావసరాలు, కూరగాయలు పంపిణీ చేశారు. యూటీఎఫ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టారు.

daily needs distribute to poor people at narasannapet
యూటీఎఫ్ ఆధ్వర్యంలో పేదలకు నిత్యావసరాలు పంపిణీ

శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో యూటీఎఫ్ ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో నిరుపేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. నరసన్నపేట, పోలాకి, జలుమూరు, సారవకోట, కోటబొమ్మాలి మండలాల్లోని నిరుపేద కుటుంబాలకు వీటిని అందజేశారు. వలస కుటుంబాల వారికి తహసీల్దారు ప్రవళ్లిక చేతుల మీదుగా వీటిని సరకులు అందించారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details