ముస్లింలకు వైకాపా ప్రభుత్వం అండగా ఉంటుందని వైకాపా నేతలు అన్నారు. ప్రకాశం జిల్లా చీరాల మండలం పేరాల మసీద్ వద్ద ముస్లిం కుటంబాలకు వైకాపా నేతలు నిత్యావసర సరకులు అందజేశారు. ఈ కార్యక్రమంలో వైకాపా యువనాయకుడు కరణం వెంకటేష్, ఎమ్మెల్సీ పోతుల సునీత, మాజీమంత్రి పాలేటి రామారావు, జంజనం శ్రీనివాసరావు పాల్గొన్నారు.
ముస్లింలకు వైకాపా నిత్యావసరాల పంపిణీ - చీరాలలో రంజాన్ వేడుకలు
ప్రకాశం జిల్లా చీరాల మండలం పేరాల మసీద్ వద్ద ముస్లిం కుటంబాలకు వైకాపా నేతలు నిత్యావసర సరకులు అందజేశారు. వైకాపా యువనాయకుడు కరణం వెంకటేష్, ఎమ్మెల్సీ పోతుల సునీత, మాజీమంత్రి పాలేటి రామారావు, జంజనం శ్రీనివాసరావు ఆధ్వర్యంలో సరకులు పంపిణీ చేశారు.

ముస్లింలకు వైకాపా నిత్యావసరాల పంపిణీ