ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

యర్రగొండపాలెం మినీ స్టేడియానికి తుది మెరుగులు - yarragondapalem mini stadium latest news in telugu

ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల క్రీడామైదానంలో నిర్మిస్తున్న మినీ స్టేడియం ప్రారంభానికి తుది మెరుగులు దిద్దుకుంటోంది. గ్రామీణ ప్రాంతాల్లోని క్రీడాకారులను జాతీయస్థాయి క్రీడాకారులుగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో ప్రారంభించిన ఈ స్టేడియం మరికొద్ది రోజుల్లో క్రీడాకారులకు అందుబాటులోకి రానుంది.

http://10.10.50.85:6060///finalout4/andhra-pradesh-nle/finalout/24-December-2019/5481882_stadium.mp4
తుదిమెరుగులు దిద్దుకుంటున్న యర్రగొండపాలెం మినీ స్టేడియం

By

Published : Dec 24, 2019, 11:56 PM IST

Updated : Dec 26, 2019, 4:38 PM IST

తుదిమెరుగులు దిద్దుకుంటున్న యర్రగొండపాలెం మినీ స్టేడియం

ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల క్రీడామైదానంలో నిర్మిస్తున్న మినీ స్టేడియం తుది మెరుగులు దిద్దుకుంటోంది. గతేడాది మే 14న తెదేపా హయాంలో రూ.2కోట్లతో నిర్మాణ పనులను ప్రారంభించారు. ఈ స్టేడియానికి మాజీ ఎమ్మెల్యే పాలపర్తి డేవిడ్రాజు శంకుస్థాపన చేశారు. అప్పటినుంచి పనులు జోరుగా సాగుతున్నాయి. ప్రస్తుతం స్టేడియంలోని గోడలకు అందమైన రంగులు వేశారు. మరికొద్ది రోజుల్లో క్రీడాకారులకు ఈ మినీ స్టేడియం అందుబాటులోకి రానుంది. గ్రామీణ ప్రాంతాల్లోని క్రీడాకారులకు ప్రోత్సాహం అందించి వారిని జాతీయస్థాయి క్రీడాకారులుగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో ఈ స్టేడియం ఏర్పాటు చేస్తున్నారు.

Last Updated : Dec 26, 2019, 4:38 PM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details