దేవీ నవరాత్రులలో భాగంగాప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో అమ్మవారి ఆలయంలో వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. శ్రీ సాయి మహిళ కోలాట సమాజంచే కోలాట ప్రదర్శన చేశారు. దీనిని చూడడానికి పట్టణవాసులు తరలివచ్చారు.
నవరాత్రి ఉత్సవాల్లో కోలాట ప్రదర్శన...
దేవి శరన్నవారాత్రులలో ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం శ్రీ వాసవి కన్యకపరమేశ్వరి దేవి ఆలయంలో ఘనంగా జరుగుతున్నాయి. ఆలయ నిర్వాహకులు పలు సాంస్కృతిక కార్యక్రమలను ఏర్పాటు చేసి భక్తలను ఆహ్లదింప చేస్తున్నారు.
నవరాత్రి ఉత్సవాల్లో కోలాట ప్రదర్శన...
TAGGED:
ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం