ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వలస కార్మికులకు ఆహారం పంచిన జనసేన నేతలు - ప్రకాశంలో వలస కార్మికులకు ఆహారం పంపిణీ

లాక్​డౌన్​లో ఇబ్బందులు పడుతున్న వలస కార్మికులకు... జనసేన ఆధ్వర్యంలో ఆహార ప్యాకెట్లను పంపిణీ చేశారు. లాక్​డౌన్ ముగిసేంతవరకు ఈ కార్యక్రమం నిర్వహిస్తామని అద్దంకి జనసేన అభ్యర్థి కంచెర్ల శ్రీకృష్ణ తెలిపారు.

janasena followers distributes food to migrant labourers in prakasam district
జనసేన ఆధ్వర్యంలో వలస కార్మికులకు ఆహారం పంపిణీ

By

Published : May 24, 2020, 3:00 PM IST

జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పిలుపు మేరకు... అద్దంకి జనసేన అభ్యర్థి కంచెర్ల శ్రీకృష్ణ ఆధ్వర్యంలో.. వలస కార్మికులకు పార్టీ నేతలు అన్నదానం చేశారు.

చెన్నై - కోల్​కత్తా జాతీయ రహదారిపై... ప్రకాశం జిల్లా కొరిసపాడు మండలం గుడిపాడు వద్ద వివిధ రాష్ట్రాల నుంచి తమ స్వగ్రామాలకు వెళ్లే కార్మికులకు ఆహార ప్యాకెట్లను అందజేశారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details