సార్వత్రిక ఎన్నికలకు సర్వం సిద్ధం : ఎస్.పి
సార్వత్రిక ఎన్నికలకు సర్వం సిద్ధం : ఎస్.పి - darshi
ప్రకాశం జిల్లా దర్శిలోని సబ్ డివిజనల్ కార్యాలయాన్ని జిల్లా ఎస్పీ సందర్శించారు. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ భద్రతను పటిష్ఠం చేస్తున్నామని తెలిపారు. జిల్లా వాసులు తమ ఓటును సద్వినియోగ పరచుకోవాలని కోరారు.

సార్వత్రిక ఎన్నికలకు సర్వం సిద్ధం : ఎస్.పి