సూళ్లూరు పేట తెదేపా ప్రచారం నిర్వహించింది. నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గంలో తెదేపా ఎన్నికల ప్రచారం నిర్వహించింది. అభ్యర్థిపరసారత్నం ఇంటింటికి తిరుగుతా ప్రచారం నిర్వహించారు. కార్యక్రమానికిభారీ సంఖ్యలో కార్యకర్తలు, అభిమానులు హాజరయ్యారు. నియోజకవర్గ అభివృద్ధి కోసంతనను గెలిపించి సహకరించాలని ప్రజలకు పరసారత్నం విజ్ఞప్తి చేశారు. తెదేపా ప్రభుత్వం ఐదేళ్లలో చేపట్టిన సంక్షేమ పథకాలువివరించారు.
ఇవీ చూడండి.