ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నెల్లూరులో హోరాహోరీగా 'ఈనాడు' క్రికెట్ పోటీలు - హోరాహోరీగా నెల్లూరు క్రికెట్ పోటీలు

నెల్లూరు ప్రియదర్శిని ఇంజినీరింగ్ కళాశాలలో 'ఈనాడు' క్రికెట్ పోటీలు ఆరో రోజు ఉత్కంఠగా సాగుతున్నాయి.

EENADU_SPORTS
నెల్లూరులో హోరాహోరీగా ఈనాడు క్రికెట్ పోటీలు

By

Published : Dec 25, 2019, 4:40 PM IST

నెల్లూరులో హోరాహోరీగా 'ఈనాడు' క్రికెట్ పోటీలు

నెల్లూరు నగరంలోని ప్రియదర్శిని ఇంజినీరింగ్ కాలేజీలో 'ఈనాడు' క్రికెట్ పోటీలు ఆరో రోజు హోరాహోరీగా సాగుతున్నాయి. జూనియర్ విభాగంలో జగన్స్ జూనియర్ కాలేజీ, చంద్రారెడ్డి జూనియర్ కాలేజీ జట్లు తలపడగా జగన్స్ జూనియర్ కళాశాల గెలుపొంది క్వార్టర్ ఫైనల్​కు చేరింది.

సీనియర్ విభాగంలో ఆదిత్య డిగ్రీ కాలేజీ, రావుస్ డిగ్రీ కాలేజీ జట్లు పోటీపడగా... ఆదిత్య డిగ్రీ కళాశాల విజయం సాధించి క్వార్టర్ ఫైనల్​కు చేరింది. ఈ పోటీలు చూసేందుకు విద్యార్థులు పెద్దసంఖ్యలో వచ్చారు. మిగతా జట్ల మధ్య పోటీ కొనసాగుతోంది.

ఇవీ చదవండి....'ఐపీఎల్​ ద్వారా ఆసీస్ ఆటగాళ్లకు లాభమే​'

ABOUT THE AUTHOR

...view details