ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

దొంగ అరెస్ట్.. గొలుసు స్వాధీనం

గొలుసు దొంగతనాలకు పాల్పడుతున్న ఓ పాత నేరస్థుడిని నెల్లూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి నుంచి గొలుసును స్వాధీనం చేసుకొని రిమాండ్​కు తరలించారు.

దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తి అరెస్ట్

By

Published : Jul 31, 2019, 8:10 PM IST

దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తి అరెస్ట్

నెల్లూరు నగరంలో గొలుసు దొంగతనాలకు పాల్పడుతున్న ఓ పాత నేరస్థుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సంతపేట సమీపంలో ఓ మహిళ మెడలో నుంచి 16 గ్రాముల బంగారు గొలుసును నిందితుడు లాక్కెళ్లాడు. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన వ్యక్తి గతంలోనూ పలు కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. ఓ బాలికను వేధించిన కేసులో జైలు శిక్ష కూడా అనుభవించాడు.

ABOUT THE AUTHOR

...view details