కర్నూలు కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియంలో జిల్లా కలెక్టర్ జి.వీరపాండియన్ అధ్యక్షతన వైఎస్సార్ ఉచిత విద్యుత్ పథకం జిల్లా స్థాయి విద్యుత్ కమిటీ సమావేశం నిర్వహించారు. రైతులు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ సమావేశంలో ఏపీ ఎస్పీడిసిఎల్ సిఎండి హరనాథ రావు, జిల్లా ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
వైఎస్సార్ ఉచిత విద్యుత్ పథకాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలి - YSR free electricity scheme meeting in Kurnool Collectorate
కర్నూలు కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియంలో జిల్లా కలెక్టర్ జి.వీరపాండియన్ అధ్యక్షతన వైఎస్సార్ ఉచిత విద్యుత్ పథకం జిల్లా స్థాయి విద్యుత్ కమిటీ సమావేశం నిర్వహించారు.

కర్నూలు కలెక్టరేట్ లో వైఎస్సార్ ఉచిత విద్యుత్ పథకం సమావేశం