కర్నూలు జిల్లా నంద్యాల గుడిపాటిగడ్డ వద్ద అమీర్(18) అనే యువకుడు విద్యుదాఘాతంతో మృతి చెందాడు. పట్టణంలోని ఫరూక్నగర్ చెందిన అమీర్..గౌండా పని చేసేవాడు. గుడిపాటిగడ్డలో ఓ ఇంటి నిర్మాణ పనిలో ఉండగా విద్యుతాఘాతానికి గురై మృతి చెందాడు.
విద్యుదాఘాతంతో యువకుడు మృతి - కర్నూలు జిల్లా ప్రమాద వార్తలు
ఓ ఇంటి నిర్మాణానికి ఇనుప చువ్వలు ఏర్పాటు చేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై ఓ యువకుడు మృతి చెందాడు. ఈ ఘటన కర్నూలు జిల్లా నంద్యాల గుడిపాటిగడ్డలో జరిగింది.

యువకుడి మృతి