కర్నూలు జిల్లా జూపాడు బంగ్లా మండలం తర్తూరు శ్రీ లక్ష్మి రంగనాథ స్వామి జాతరలో భక్తుల సందడి నెలకొంది. కరోనా వ్యాప్తి దృష్ట్యా దేవాదాయ శాఖ అధికారులు, పోలీసులు కరోనా నిబంధనలు అమలు చేస్తూ జాతరను పర్యవేక్షిస్తున్నారు. మాస్కులు ధరించిన భక్తులను మాత్రమే జాతరకు అనుమతించారు.
కరోనా నిబంధనల మధ్య శ్రీ రంగనాథస్వామి జాతర - jupadu latest news
కర్నూలు జిల్లాలో తర్తూరు శ్రీరంగనాథ స్వామి జాతరలో కరోనా నిబంధనల నడుమ భక్తులు నిర్వహించారు. అధికారులు, పోలీసులు కొవిడ్ నిబంధనలు అమలు చేస్తున్నారు.
కరోనా నిబంధనలతో శ్రీ రంగనాథస్వామి జాతర