ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

హంద్రీనీవా సుజల స్రవంతి నుంచి నీటి విడుదల

శ్రీశైలం జలాశయంలోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో... హంద్రీనీవా సుజల స్రవంతి పథకం ద్వారా ఓ పంపు నుంచి నీటిని విడుదల చేశారు.

Release of water from a pump through the Handrineva Sujala Sravanti scheme
హంద్రీనీవా సుజల స్రవంతి పథకం ద్వారా ఓ పంపునుంచి నీటి విడుదల

By

Published : Jul 22, 2020, 12:03 PM IST

శ్రీశైలం జలాశయంలోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో... హంద్రీనీవా సుజల స్రవంతి పథకం ద్వారా ఓ పంపుద్వారా నీటిని విడుదల చేశారు. 350 క్యూసెక్కుల నీటిని నంద్యాల ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి, నందికొట్కూరు ఎమ్మెల్యే ఆర్ధర్ విడుదల చేశారు. ఇప్పటినుంచి ఎక్కువగా పంపుల ద్వారా నీటిని వదులుతామని అధికారులు తెలిపారు. ఈ నీటి వల్ల కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాల రైతులకు ఎంతో ఉపయోగం ఉంటుంది.

ABOUT THE AUTHOR

...view details