గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన నీరు-చెట్టు పథకం బకాయిలను వెంటనే చెల్లించాలని సంబంధిత కాంట్రాక్టర్లు కర్నూలులో ఆందోళన చేపట్టారు. పనులు పూర్తి చేసి రెండేళ్లు గడిచినా బిల్లులు ఇంకా చెల్లించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే బిల్లులు విడుదల చేయకుంటే జలమండలి కార్యాలయం వద్ద నిరవధిక నిరహరదీక్షలు చేపడతామని తెలిపారు.
'నీరు-చెట్టు పథకం బకాయిలను వెంటనే చెల్లించాలి' - నీరు-చెట్టు పథకం వార్తలు
కర్నూలులో నీరు-చెట్టు పథకం బకాయిలను వెంటనే చెల్లించాలని కాంట్రాక్టర్లు ఆందోళన చేపట్టారు. పనులు పూర్తి చేసి రెండేళ్లు గడిచినా బిల్లులు విడుదల చేయలేదని ఆందోళన వ్యక్తం చేశారు. జలమండలి కార్యాలయం గేట్లు వేసి నిరసన తెలిపారు.

కాంట్రాక్టర్లు ఆందోళన