ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Mar 11, 2020, 5:11 PM IST

ETV Bharat / state

పాణ్యంలో పోటాపోటీగా ఎంపీటీసీ నామినేషన్లు

కర్నూలు జిల్లా పాణ్యం మండలంలోని 14 ఎంపీటీసీ స్థానాలకు ఆయా పార్టీల నుంచి పోటాపోటీగా నామినేషన్లు దాఖలయ్యాయి. వైకాపా, తెదేపా అభ్యర్థులు తమ అనుచరులతో కలిసి వచ్చి ఎన్నికల అధికారి సుధాకర్​కు నామినేషన్ పత్రాలు అందజేశారు. నామినేషన్ వేసేందుకు వచ్చే అభ్యర్థులు ఇబ్బందులు పడకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.

mptc nominations at paanyam kurnool district
పాణ్యంలో పోటాపోటీగా ఎంపీటీసీ నామినేషన్లు

పాణ్యంలో పోటాపోటీగా ఎంపీటీసీ నామినేషన్లు

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details