మహానందిలో శివరాత్రి శోభ - karnool
మహాశివరాత్రి సందర్భంగా కర్నూలు జిల్లా మహానంది క్షేత్రంలో మహానందీశ్వర స్వామిని భక్తులు అధిక సంఖ్యలో దర్శించుకున్నారు.

మహానంది
మహానంది
మహాశివరాత్రి సందర్బంగా కర్నూలు జిల్లా మహానంది క్షేత్రంలో మహానందీశ్వర స్వామిని భక్తులు అధికసంఖ్యలో దర్శించుకున్నారు. తెల్లవారుజాము నుంచి భక్తులు బారులు తీరారు. భక్తులకు అసౌకర్యం కలుగకుండా ఆలయ అధికారులు చర్యలు చేపట్టారు. ఆలయ ఆవరణంలోని కొనేరులో భక్తులు స్నానమాచరించారు.