రాయలసీమలో రాజధానిని కానీ.. హైకోర్టును కానీ ఏర్పాటు చేయాంటూ... లాయర్లు నిరసనలు కొనసాగించారు. ఇదే డిమాండ్తే విద్యార్థులు ర్యాలీగా వచ్చి... రాజ్‌విహార్ కూడలిలో మానవహారం నిర్వహించారు. కర్నూలు నగరంలో హైకోర్టు ఏర్పాటు చేయాలని న్యాయవాదులు చేపట్టిన రిలే నిరాహర దీక్షలు ఏడో రోజుకు చేరాయి. ఈ నిరసనలకు పలువురు మద్దతు తెలిపారు.
''రాజధాని ఇవ్వండి.. లేదంటే హైకోర్టు ఏర్పాటు చేయండి'' - హైకోర్టు
రాయలసీమకు రాజధాని ఇవ్వాలని.. లేదంటే హైకోర్టును ఏర్పాటు చేయాంని కర్నూలులో ఆందోళన జరిగింది. ఈ మేరకు లాయర్లు చేపట్టిన రిలే నిరాహర దీక్షలు ఏడో రోజుకు చేరాయి.

హైకోర్టు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ... నిరసన