ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

జాతీయక్రీడల దినోత్సవం సందర్భంగా ఫిట్ ఇండియా ర్యాలీ - కర్నూలు జిల్లా

జాతీయక్రీడల దినోత్సవం సందర్భంగా కర్నూలు జిల్లా కోడుమూరులో ఫిట్ ఇండియా మూమెంట్ ర్యాలీని ఎంపీడీవో మంజులవాణి ప్రారంభించారు.  ర్యాలీలో రెవెన్యూ,  వైద్య సిబ్బంది, వాలంటీర్లు పాల్గొన్నారు.

జాతీయక్రీడల దినోత్సవం సందర్భంగా ఫిట్ ఇండియా ర్యాలీ

By

Published : Aug 29, 2019, 1:20 PM IST

జాతీయక్రీడల దినోత్సవం సందర్భంగా ఫిట్ ఇండియా ర్యాలీ

జాతీయక్రీడల దినోత్సవం సందర్భంగా కర్నూలు జిల్లా కోడుమూరులో కొత్త బస్టాండ్ నుంచి మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయం వరకు ర్యాలీ చేశారు. ఫిట్ ఇండియా మూమెంట్ ర్యాలీని ఎంపీడీవో మంజులవాణి ప్రారంభించారు. ఆరోగ్యమే మహాభాగ్యం అంటూ.. ఆరోగ్యానికి మించిన ఆస్తి లేదంటూ అధికారులు నినాదాలు చేశారు .ఈ కార్యక్రమంలో రెవెన్యూ, వైద్య సిబ్బంది, వాలంటీర్లు పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details