కర్నూలు జిల్లా పత్తికొండ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి జన్మదినం సందర్భంగా అభిమానులు ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో బాణాసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. అయితే బాణాసంచా మీద పడి పెద్దకడబూరుకు చెందిన చిరంజీవి అనే యువకుడు, గంగోత్రి అనే యువతికి గాయాలయ్యాయి. వెంటనే వారిని స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు.
పత్తికొండ ఎమ్మెల్యే జన్మదిన వేడుకల్లో అపశృతి - పత్తికొండ ఎమ్మెల్యే శ్రీదేవి జన్మదిన వేడుకల్లో అపశృతి
కర్నూలు జిల్లా పత్తికొండలో ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి జన్మదిన వేడుకలో అపశ్రుతి జరిగింది. ఎమ్మెల్యే జన్మదినం సందర్భంగా అభిమానులు బాణాసంచా పేల్చటంతో... అది మీద పడి ఇద్దరికి గాయాలయ్యాయి. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.

పత్తికొండ ఎమ్మెల్యే జన్మదిన వేడుకల్లో అపశృతి