CPI Protest for Pensions : ప్రభుత్వం పింఛన్లను తొలగించడాన్ని నిరసిస్తూ సీపీఐ ఆధ్వర్యంలో కర్నూలు జిల్లా ఆదోనిలో పురపాలక కార్యాలయం ఎదుట పెన్షన్‌దారులు ఆందోళనలు చేపట్టారు. ఎన్నికల ముందు అర్హులైన వారికి 3వేల రూపాయల పింఛను ఇస్తానని మభ్యపెట్టి అధికారంలో వచ్చాక వివిధ కారణాలతో పెన్షన్లు తొలగించడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. తొలగించిన వాటిని తిరిగి పునరుద్ధరించాలని మున్సిపల్ కమిషనర్‌కు వినతి పత్రాన్ని అందజేశారు.
పెన్షన్లు తొలగించడాన్ని నిరసిస్తూ ఆదోనిలో సీపీఐ ఆందోళన - పింఛన్ల కోసం సీపీఐ ధర్నా
CPI Protest for Pensions :పెన్షన్లు ప్రభుత్వం తొలగించడం నిరసిస్తూ కర్నూలు జిల్లా ఆదోనిలో సీపీఐ ఆధ్వర్యంలో ఆందోళన చేశారు. పురపాలక కార్యాలయం దగ్గర నిరసన చేపట్టారు. ఎన్నికల ముందు అర్హులైన వారికి మూడు వేల రూపాయల పెన్షన్లు ఇస్తానని మభ్యపెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం మున్సిపల్ కమిషనర్ రఘునాథ్ రెడ్డికి వినతి పత్రాన్ని అందజేశారు.
సీపీఐ ఆధ్వర్యంలో ధర్నా