ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పుష్కర విధులు నిర్వహిస్తున్న 11 మంది పోలీసులకు కరోనా - పోలీసులకు కరోనా

తుంగభద్ర పుష్కర విధులు నిర్వహిస్తున్న 11 మంది పోలీసులకు కరోనా సోకినట్లు కర్నూలు జిల్లా ఎస్పీ ఫకీరప్ప స్పష్టం చేశారు. నాలుగు జిల్లాల నుంచి వచ్చిన సిబ్బందిలో 900 మందికి పరీక్షలు నిర్వహించగా...11 మంది వైరస్ బారినపడ్డారన్నారు.

పుష్కర విధులు నిర్వహిస్తున్న 11 మంది పోలీసులకు కరోనా
పుష్కర విధులు నిర్వహిస్తున్న 11 మంది పోలీసులకు కరోనా

By

Published : Nov 27, 2020, 5:05 PM IST

తుంగభద్ర పుష్కరాల్లో విధులు నిర్వహిస్తున్న 11 మంది పోలీసులకు కరోనా సోకినట్లు కర్నూలు జిల్లా ఎస్పీ ఫక్కీరప్ప స్పష్టం చేశారు. పుష్కరాల కోసం నాలుగు జిల్లాల నుంచి సిబ్బంది వచ్చారని తెలిపారు. వారిలో 900 మందికి పరీక్షలు నిర్వహించగా...11 మందికి పాజిటివ్​గా తేలినట్లు వెల్లడించారు. చిత్తూరు 4, కడప 3, కర్నూలు 3, అనంతపురానికి చెందిన ఒకరికి వైరస్ నిర్ధరణ అయినట్లు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details