నంద్యాలలో జిల్లా స్థాయి చెస్ పోటీలు
అక్టోబర్ 9 నుంచి అఖిల భారత చదరంగ పోటీలు - ap news time
అక్టోబర్ 9 నుంచి నంద్యాలలో అఖిల భారత చదరంగం పోటీలు నిర్వహిస్తామని..కర్నూలు జిల్లా చెస్ అసోసియేషన్ ప్రకటించింది. సంఘంలో సభ్యత్వం ఉన్నవారికే అవకాశం కల్పిస్తామని పేర్కొంది.

అక్టోబర్ 9 నుంచి అఖిల భారత చదరంగ పోటీలు
ఇవీ చదవండి...చదరంగం ఆటతో వరద బాధితులకు సాయం