ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వైద్యునిలా వచ్చి చోరీ...

కర్నూలు జిల్లాలో ఓ దొంగ, వైద్యుని అవతారం ఎత్తాడు.

వైద్యునిలా వచ్చి చోరీ...

By

Published : Feb 20, 2019, 8:42 PM IST

Updated : Feb 20, 2019, 10:52 PM IST

వైద్యునిలా వచ్చి చోరీ...

కర్నూలు ప్రభుత్వాసుపత్రిలో వైద్యునిలా వచ్చినఓ దొంగ... రోగి మెడలో బంగారు గొలుసు ఎత్తుకెళ్లాడు. చికిత్స కోసం ప్రభుత్వాసుపత్రికివచ్చిన మహిళ నుంచి గొలుసు దొంగతనం చేశాడు.బాధితురాలు పక్కన సహాయకురాలు ఉండగానే ఈ ఘటన చోటుచేసుకుంది.
ఆసుపత్రిలోకి వైద్యునిలా ప్రవేశించిన ఓ గుర్తు తెలియని వ్యక్తి, ఆమెను వైద్యం చేయాలని పక్కనే ఉన్న గదిలోకి తీసుకెళ్లాడు....వెంటనే మెడలో ఉన్న బంగారు గొలుసును లాక్కుని అందరు చూస్తుండగానే అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ దృశ్యాలు మొత్తం సీసీ కెమెరాలో నమోదయ్యాయి. మూడవ పట్టణ పోలీసులు కేసు నమోదు చేసిదర్యాప్తు చేపట్టారు.

Last Updated : Feb 20, 2019, 10:52 PM IST

ABOUT THE AUTHOR

...view details