ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అవుకు రిజర్వాయర్​లో... శిశువు మృతదేహం - అవుకు రిజర్వాయర్​లో శిశువు మృతదేహం లభ్యం

కర్నూలు జిల్లాలో అమానుష ఘటన చోటుచేసుకుంది. మానవత్వం మరచిన కొందరు అప్పుడే పుట్టిన శిశువును జలాశయంలో పడేసి వెళ్లారు.

అవుకు రిజర్వాయర్​లో శిశువు మృతదేహం లభ్యం

By

Published : Sep 14, 2019, 7:30 AM IST

కర్నూలు జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. అవుకు రిజర్వాయర్​లో గుర్తు తెలియని వ్యక్తులు అప్పుడే పుట్టిన శిశువును పడేశారు. నీటిలో ఉన్న మృత శిశువును స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు శిశువును బయటకు తీసి దర్యాప్తు చేస్తున్నారు.

అవుకు రిజర్వాయర్​లో శిశువు మృతదేహం లభ్యం

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details