కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలో విశ్వకర్మ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్రేంద్ర స్వామి ఆలయంలో విశ్వకర్మ, గాయత్రి మాతల కళ్యాణం శాస్త్రోక్తంగా నిర్వహించారు. పతకావిష్కరణతో ప్రారంభించిన ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖ్లు పాల్గొన్నారు. మున్సిపల్ కూడలిలో భాజపా నేతల ఆధ్వర్యంలో జరిగిన విశ్వకర్మ జయంతి కార్యక్రమంలో కార్మికులకు నూతన వస్త్రాలను పంపిణీ చేశారు.
విశ్వకర్మ జయంతి వేడుకలు - latest news of vishwakarma jayanthi
కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలో విశ్వకర్మ జయంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా పతాకావిష్కరణ చేశారు.

విశ్వకర్మ జయంతి వేడుకలు