ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గుడి నిర్మాణం పేరుతో చెరువు ఆక్రమణ..గ్రామస్థుల ఆగ్రహం - గుడి నిర్మాణం పేరుతో చెరువు ఆక్రమిస్తున్నారని గ్రామస్థుల ఆగ్రహం

నిడమానూరు బాపిరాజు చెరువు ఆక్రమణకు గురవుతోందని గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆక్రమణదారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్​ చేశారు.

villagers angry that pond is being occupied in the name of temple
గుడి నిర్మాణం పేరుతో చెరువు ఆక్రమిస్తున్నారని గ్రామస్థుల ఆగ్రహం

By

Published : Sep 11, 2020, 6:57 PM IST

విజయవాడ రూరల్ మండలం నిడమానూరు బాపిరాజు చెరువు ఆక్రమణలకు గురవుతోందని గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొదట గుడి నిర్మాణం పేరుతో చెరువును పూడ్చేందుకు కొందరు అక్రమార్కులు యత్నించినట్లు స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సత్వరమే ఉన్నతాధికారులు దీనిపై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు. స్పందించిన స్థానిక ఎమ్మెల్యే వంశీ మోహన్… చెరువు ఆక్రమణలను తక్షణమే నిలుపుదల చేయాలని అధికారులను ఆదేశించారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details