ప్రభుత్వం నిర్ణయించిన ప్రకారం.. కృష్ణా జిల్లాలో సరుకులు, కూరగాయల ధరలు ఇలా ఉన్నాయి.
కూరగాయల ధరలు @ కృష్ణా జిల్లా - కృష్ణా జిల్లాలో కరోనా
లాక్డౌన్ నేపథ్యంలో ప్రజలకు అందుబాటులో ఉండేలా నిత్యావసర సరుకుల ధరలను ప్రకటించింది. నిర్ణయించిన ధరలకే కూరగాయలను విక్రయించాలని ఆదేశాలు జారీ చేసింది. మార్కెట్లో పొందుపరిచిన ధరల పట్టికలోని రేట్లకంటే.. ఎక్కువ మొత్తంలో ప్రజల దగ్గర నుంచి వసూలు చేస్తే చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. ఎక్కువ ధరలకు ఎవరైనా విక్రయిస్తే ప్రజలు 1902 కు నెంబర్కు ఫోన్ చేయాలన్నారు.

కృష్ణా జిల్లాలో కూరగాయల ధరలు
ఇదీ చూడండి: