ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Nov 24, 2020, 12:02 PM IST

ETV Bharat / state

ఆంజనేయుడి జన్మనక్షత్రం.. ప్రత్యేక అభిషేకం

ఆంజనేయస్వామి జన్మనక్షత్రాన్ని పురస్కరించుకొని కొత్తూరు తాడేపల్లిలోని శ్రీ పంచముఖ వీరాంజనేయ స్వామివారి దేవాలయంలో స్వామివారికి ప్రత్యేకంగా అభిషేకాలు నిర్వహించారు.

Special pujas in Anjaneya swamy temple
అంజన్న జన్మనక్షత్రం పురష్కరించుకొని ప్రత్యేక పూజలు

కృష్ణా జిల్లా కొత్తూరు తాడేపల్లిలోని శ్రీ పంచముఖ వీరాంజనేయ స్వామివారి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామి వారికి మహన్యాస పూర్వక రుద్రాభిషేకంతో పాటు.. 108 మన్యుసూక్తాలతో అభిషేకం చేశారు. శ్రీ వీరాంజనేయ స్వామి జన్మ నక్షత్రం పూర్వాభాద్ర నక్షత్రం సందర్భంగా ఈ కార్యక్రమాలు చేపట్టినట్లు ఆలయ అర్చకులు తెలిపారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details