కృష్ణా జిల్లా తుళ్లూరు సీఆర్డీఏ కార్యాలయం ముందు పారిశుద్ధ్య కార్మికులు నిరసనకు దిగారు. వేతనాలు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. సీఐటీయూ ఆధ్వర్యంలో కార్యాలయంలో బైఠాయించారు. కార్మికుల సమస్యపై సీపీఎం నేత సీహెచ్ బాబూరావు సంఘీభావం ప్రకటించారు.
సీఆర్డీఏ కార్యాలయం వద్ద పారిశుద్ధ్య కార్మికుల ఆందోళన - సీఐటీయూ ఆధ్వర్యంలో కార్యాలయంలో బైఠాయించారు
తుళ్లూరు సీఆర్డీఏ కార్యాలయం వద్ద పారిశుద్ధ్య కార్మికులు ఆందోళన చేపట్టారు. సీఐటీయూ ఆధ్వర్యంలో కార్యాలయంలో బైఠాయించారు. వేతనాలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

తుళ్లూరులో పారిశుద్ధ్య కార్మికులు ఆందోళన