ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నాటుసారా స్థావరాలపై ఎక్సైజ్ పోలీసుల దాడులు

కృష్ణాజిల్లా చల్లపల్లి మండలంలో నాటుసారా స్థావరాలపై ఎక్సైజ్ పోలీసులు దాడులు నిర్వహించారు. నాలుగు డ్రమ్ముల్లో ఉన్న 800 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశారు.

police attack on local liquor centers at chellapally mandal krishna district
నాటుసారా స్థావరాలపై ఎక్సైజ్ పోలీసుల దాడులు

By

Published : Jul 21, 2020, 6:37 PM IST

కృష్ణా, గుంటూరు జిల్లాల సరిహద్దు ప్రాంతాల్లో మొవ్వ ఎక్సైజ్ సీఐ శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు నాటుసారా స్థావరాలపై పోలీసులు దాడులు నిర్వహించారు. చల్లపల్లి మండలం ఆముదాలలంక గ్రామం ప్రక్కన కృష్ణానదీ పాయల మధ్యలో నాలుగు డ్రమ్ముల 800 లీటర్ల ఊటబెల్లాన్ని ధ్వంసం చేశారు. ఇసుక తిన్నెలు, తెప్పల నడుమ నాటుసారా బట్టీల కోసం ముమ్మరంగా పోలీసులు గాలిస్తున్నారు.

ఇదీ చదవండి: 'జగన్ కావాలనుకున్న ప్రజలపై ధరలు పెంచి వడ్డిస్తున్నారు'

ABOUT THE AUTHOR

...view details