కరోనాపై అవగాహన కల్పించేందుకు భవిష్యత్ భద్రతా దళం కన్వీనర్ మురళీకృష్ణ ముందుకువచ్చారు. కృష్ణా జిల్లా గుడివాడ రైతు బజారులో కూరగాయలు కొనేందుకు వచ్చిన వినియోగదారులకు.. చేతుల్లో శానిటైజర్ వేసి శుభ్రం చేయించారు. కరోనా నేపథ్యంలో ప్రజలెవరూ గుంపులుగా రావద్దని.. సామాజిక దూరం పాటించాలని విజ్ఞప్తి చేశారు. ఈ వైరస్‌కు మందు లేదని.. స్వీయ నియంత్రణ వల్లే అరికట్టవచ్చని తెలిపారు.
'కరోనా కట్టడి కావాలంటే.. మనం గడప దాటకూడదు' - bhavishyat badratha dalam awareness on corona in krishna news
కృష్ణా జిల్లా గుడివాడలో రైతు బజార్ల వద్ద సామాజిక దూరం పాటించేలా భవిష్యత్ భద్రతాదళం సభ్యులు.. ప్రజలకు అవగాహన కల్పించారు. కరోనాకు మందు లేదని.. నివారణకు అంతా స్వీయ నియంత్రణ పాటించాలని సూచించారు.

'కరోనా కట్టడి కావాలంటే.. మనం గడప దాటకూడదు'