సమాజం వాస్తుశిల్పులు ఉపాధ్యాయులని... భారతావని నిర్మాణంలో వారి భూమిక ఎంచదగినదని రాష్ట్ర గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ అన్నారు. ఉపాధ్యాయుల సహకారం లేకుండా ఏ సమాజం ప్రగతిశీల మార్గంలో పయనించలేదని పేర్కొన్నారు. రేపు ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా గవర్నర్ హరిచందన్ రాష్ట్రంలోని ఉపాధ్యాయులకు తన శుభాకాంక్షలు తెలిపారు.
సమాజ వాస్తు శిల్పులు ఉపాధ్యాయులు: గవర్నర్ - taja news of governor
రాష్ట్ర గవర్నర్ హరిచందన్ బిశ్వభూషన్ ఉపాధ్యాయులకు శుభాకాంక్షలు తెలిపారు. రేపు ఉపాధ్యాయ దినోత్సవం పురస్కరించుకుని సమాజంలో గురువుల ప్రాధాన్యతను గుర్తుచేశారు.

governor biswabhushan harichandan wishes to teachers on the occasion of teachers day