ఏపీ మాజీ సైనిక హక్కుల సాధన సమితి ఆధ్వర్యంలో విజయవాడ ధర్నా చౌక్ లో మాజీ సైనికోద్యోగులు రిలే దిక్షలకు దిగారు.గ్రామ సచివాలయ ఉద్యోగ నియామకాలలో మాజీ సైనికులకు రిజర్వేషన్ కల్పించాలని,కార్పోరేషన్ ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు.పొరుగు రాష్ట్రాలలో ప్రత్యేకమైన కార్పోరేషన్ ఏర్పాటు చేసి ఉపాధి కల్పిస్తున్నారని వారు పేర్కొన్నారు.కోర్టు తీర్పు ఆదేశాలను అమలు చేయాలన్నారు.
రిలే నిరాహార దీక్షలకు దిగిన మాజీ సైనికులు - Dharna says ex-soldiers should solve the problem
గ్రామ సచివాలయ ఉద్యోగాల్లో మాజీ సైనికులకు రిజర్వేషన్ కల్పించి,ప్రాధాన్యత ఇవ్వాలని వారు విజయవాడలో రిలే నిరాహార దీక్షకు దిగారు.

మాజీ సైనికుల సమస్యలు పరిష్కరించాలని...రిలే దిక్షలు
మాజీ సైనికుల సమస్యలు పరిష్కరించాలని...రిలే దిక్షలు