నీటి గుంటలో పడి బాలుడు మృతి
ఆడుకుంటూ ప్రమాదవశాత్తు నీటి గుంటలో పడి ఓ బాలుడు మృతి చెందిన ఘటన... కృష్ణా జిల్లా అయ్యింకి గ్రామంలో జరిగింది.
నీటి గుంటలో పడి బాలుడు మృతి
కృష్ణా జిల్లా మొవ్వ మండలం అయ్యింకిలో విషాదం జరిగింది.హేమంత్ అఖిల్ అనే బాలుడు అడుకుంటూ వెళ్లి ప్రమాదవశాత్తు నీటి గుంటలో పడి మృతి చెందాడు. బాలుడి మృతితో కుటుంబ సభ్యుల బాధ.. వర్ణనాతీతంగా మారింది.