ఇదీ చదవండి:
గుంటూరులో రెండో రాష్ట్ర స్థాయి మున్సిపల్ క్రీడా పోటీలు ప్రారంభం
రెండో రాష్ట్ర స్థాయి మున్సిపల్ క్రీడా పోటీలు గుంటూరు జిల్లాలో ఘనంగా ప్రారంభమయ్యాయి. జిల్లా కలెక్టర్ శామ్యూల్ పోటీలను ప్రారంభించారు. ప్రోత్సాహకాలను అందిపుచ్చుకుని క్రీడాకారులు ఆటల్లో రాణించాలని కలెక్టర్ సూచించారు.
గుంటూరులో రెండవ రాష్ట్రస్థాయి మున్సిపల్ క్రీడా పోటీలు ప్రారంభం