ముఖ్యమంత్రి సహాయనిధికి నెల్లూరుకు చెందిన బిఎంఆర్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ కోటి రూపాయల విరాళం ఇచ్చింది. నాడు-నేడు పథకంలో భాగంగా పాఠశాలలు, ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాల కల్పన కోసం విరాళం అందించినట్లు సంస్థ తెలిపింది. కావలి నియోజకవర్గం ఇసుకపల్లి గ్రామం జిల్లా పరిషత్ హైస్కూల్ ఆట స్ధలానికి 3.10 ఎకరాల స్ధలం అప్పగించింది. విరాళానికి సంబంధించిన చెక్కు, స్ధలానికి చెందిన పత్రాలను తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్‌ను కలిసిన బిఎంఆర్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ ఛైర్మన్, మాజీ ఎమ్మెల్యే బీద మస్తాన్‌రావు అందజేశారు.
సీఎం సహాయనిధికి నెల్లూరు బిఎంఆర్ ఇండస్ట్రీస్ రూ. కోటి విరాళం - Nellore BMR Industries donates Rs1crore to CM fund
ముఖ్యమంత్రి సహాయ నిధికి నెల్లూరుకు చెందిన బిఎంఆర్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ కోటి రూపాయల విరాళం ఇచ్చింది. తాడేపల్లి క్యాంపు కార్యాలంయలో సీఎం జగన్‌ను కలిసి బిఎంఆర్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ ఛైర్మన్, మాజీ ఎమ్మెల్యే బీద మస్తాన్‌రావు చెక్కు అందజేశారు.

సీఎం సహాయనిధికి నెల్లూరు బిఎంఆర్ ఇండస్ట్రీస్ కోటి విరాళం