గుంటూరు జిల్లా దుర్గిలో భార్య చేతిలో భర్త హతమయ్యాడు. రోజూ మద్యం తాగి వచ్చి వేధిస్తోన్న భర్త శ్రీనివాసరావును.. భార్య విజయలక్ష్మి రోకలి బండతో తల పగులగొట్టింది. తీవ్ర గాయంతో పగడాల శ్రీనివాసరావు అక్కడికక్కడే చనిపోయాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మద్యం తాగి వేధిస్తోన్న భర్తను చంపిన భార్య - latest crime in durgi
గుంటూరు జిల్లా దుర్గి ఇందిరమ్మ కాలనీలో భర్తను భార్య హత్య చేసింది. రోజూ మద్యం తాగి వేధిస్తున్న భర్తను... రోకలి బండతో తలపై మోదగా అతను అక్కడికక్కడే చనిపోయాడు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
దుర్గి ఇందిరమ్మ కాలనీలో భర్తను చంపిన భార్య