ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

దిల్లీ యాత్ర చేపట్టే యోచనలో అమరావతి రైతులు - దిల్లీకి అమరావతి ఉద్యమం

రాజధాని ప్రాంత రైతులు తమ ఉద్యమాన్ని ఉద్ధృతం చేసేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నారు. తమ ఆవేదనను దేశ ప్రజలందరికీ తెలిపేందుకు దిల్లీ యాత్ర చేపట్టాలని యోచిస్తున్నారు. మార్చి 1 నుంచి ఏప్రిల్‌ 1 వరకు పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాలు జరగనున్నందున ఆ సమయంలో దిల్లీ యాత్ర చేపట్టాలని రైతులు ప్రయత్నిస్తున్నారు.

అమరావతి ఉద్యమాన్ని దిల్లీకి తీసుకెళ్లాలని రైతుల నిర్ణయం
అమరావతి ఉద్యమాన్ని దిల్లీకి తీసుకెళ్లాలని రైతుల నిర్ణయం

By

Published : Feb 14, 2020, 5:42 PM IST

దిల్లీ యాత్ర చేపట్టే యోచనలో అమరావతి రైతులు

ఇదీచదవండి

ABOUT THE AUTHOR

...view details