ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

600 జిలెటిన్ స్టిక్స్... 800 డిటోనేటర్లు స్వాధీనం - seazed

దాచేపల్లి మండలం పొందుగులలో ఓ ప్రైవేటు వాహనం నుంచి 600 జిలెటిన్ స్టిక్స్, 800 డిటోనేటర్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. డ్రైవర్​ను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు.

గురజాల డీఎస్​పీ శ్రీహరిబాబు

By

Published : Mar 16, 2019, 12:55 PM IST

గురజాల డీఎస్​పీ శ్రీహరిబాబు
గుంటూరు జిల్లా దాచేపల్లి మండలంలో పొందుగుల చెకపోస్ట్ వద్దపోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఓ వాహహనంలో తరలిస్తున్న 600 జిలెటిన్ స్టిక్స్, 800 డిటోనేటర్లు స్వాధీనం చేసుకున్నారు. నిబంధనలు పాటించకుండా పేలుడు పదార్ధాలను రవాణా చేస్తున్నట్టు గుర్తించామనిడీఎస్​పీ శ్రీహరిబాబు పేర్కొన్నారు. డ్రైవర్​ను అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

ఇవీ కూడా చదవండి...

ABOUT THE AUTHOR

...view details