రాయలసీమకు నష్టం చేసేలా సీఎం జగన్ ఆలోచిస్తున్నారని మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు ఆరోపించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కోసం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నారని మండిపడ్డారు. హైదరాబాద్ వెళ్లి వచ్చాక బొల్లాపల్లి, బనకచర్ల నుంచి నీటి తరలింపును జగన్ ఎందుకు వద్దనుకున్నారో.. సమాధానం చెప్పాలన్నారు. ఏపీ భూభాగంలోనే గోదావరి నీరు తీసుకెళ్లే అవకాశం ఉందని వ్యాఖ్యానించారు.
'రాయలసీమకు నష్టం చేసేలా సీఎం జగన్ ఆలోచనలు' - జగన్ కాలవ శ్రీనివాస్ మండిపాటు
సాగునీటి ప్రాజెక్టుల ప్రణాళికల్లో రాయలసీమకు నష్టం చేసేలా... సీఎం జగన్ ఆలోచిస్తున్నారని మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు ఆరోపించారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌ను కలిసిన తర్వాత.. బనకచర్ల నుంచి నీటి తరలింపుపై ఎందుకు వెనక్కి తగ్గారని ప్రశ్నించారు.

జగన్పై కాలవ ఫైర్