అమలాపురం మున్సిపాలిటీ వైకాపా కైవసం - అమలాపురం తాజా వార్తలు
తూర్పుగోదావరి జిల్లా అమలాపురం మున్సిపాలిటీని వైకాపా కైవసం చేసుకుంది. జనసేన రెండో స్థానంలో నిలువగా.. తెదేపా మూడో స్థానంతో సరిపెట్టుకుంది.

అమలాపురం మున్సిపాలిటీ వైకాపా కైవసం
తూర్పు గోదావరి జిల్లా అమలాపురం మున్సిపాలిటీని వైకాపా కైవసం చేసుకుంది. ఈ మున్సిపాలిటీలో మొత్తం 30 వార్డులు ఉండగా.. వైకాపా 19 వార్డులు, జనసేన ఆరు వార్డులు, తెలుగుదేశం నాలుగు వార్డులు, స్వతంత్య్ర అభ్యర్థి ఒక వార్డు కైవసం చేసుకున్నారు. జనసేన ఇక్కడ ప్రధాన ప్రతిపక్షంగా నిలవనుంది. తెదేపా మూడో స్థానంతో సరిపెట్టుకుంది.