తూర్పు గోదావరి జిల్లా తునిలో పోలీసులు సైకిళ్లపై తిరుగుతూ ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ప్రజల్ని బయటకు రావొద్దని సూచిస్తున్నారు. పట్టణంలో అన్ని వీధుల్లో సీఐ రమేష్ బాబు, ఎస్సైలు, ఇతర సిబ్బంది సైకిల్ పై తిరుగుతూ కరోనాపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
కరోనాపై అవగాహన.. పోలీసుల సైకిల్ సవారీ
కరోనాపై అవగాహన కల్పించేందుకు పోలీసులు సైకిలెక్కారు. వీధుల్లో సైకిల్‌పై తిరుగుతూ ప్రజల్ని బయటకు రావొద్దని కోరారు.
కరోనాపై అవగాహన.. పోలీసుల సైకిల్ సవారీ