వరదతో పోలవరానికి ఇబ్బంది లేదు: ఈఈ శ్రీనివాస్ - water
గోదావరి వరదతో పోలవరం ప్రాజెక్టుకు ఎలాంటి ఇబ్బందులు లేవని పోలవరం ఈఈ శ్రీనివాస్ అన్నారు. 28 లక్షల క్యూసెక్కులకు పైగా వరద ప్రవాహాన్ని తట్టుకునే విధంగా కాఫర్ డ్యామ్‌ని నిర్మించినట్లు ఆయన తెలిపారు. ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం మరో లక్ష క్యూసెక్కుల మేర ప్రవాహం పెరిగే అవకాశం ఉందన్నారు.

polavaram
.
వరదతో పోలవరానికి ఇబ్బంది లేదు: ఈఈ శ్రీనివాస్