ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఫసల్​ బీమా యోజనపై అవగాహన సదస్సు - ప్రత్తిపాడు

తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడులో ఫసాల్​ బీమా పథకంపై రైతులకు అవగాహనా సదస్సు నిర్వహించారు.

అవగాహన సదస్లులో పాల్గొన్న రైతులు అధికారులు

By

Published : Aug 4, 2019, 3:19 PM IST

తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు వెలుగు కార్యాలయంలో ఫసాల్ బీమా పథకంపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. వ్యవసాయ శాఖా అధికారులు ఆధ్వర్యంలో ఈ సదస్సు జరిగింది. పెద్ద సంఖ్యలో రైతులు ఈ సదస్సుకు హాజరయ్యారు. ఫసల్ బీమా పథకం రైతులకు ఏవిధంగా ఉపయోగపడుందో అధికారులు వివరించారు.

అవగాహన సదస్లులో పాల్గొన్న రైతులు అధికారులు

ABOUT THE AUTHOR

...view details