వశిష్ట గోదావరి నదీ పాయకు వరద పోటెత్తుతోంది. తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరం మండలం చాకలిపాలెం వద్ద కాజ్వే మునిగింది. మునగతో రాకపోకలకు జరగక కనకాయలంక ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు.
'వశిష్ట'కు వరద...ప్రజలు ఆందోళన - వశిష్ట గోదావరి నదీ
వశిష్ట గోదావరి నదీ పాయకు వరద ఉద్ధృతి ఎక్కువ అవ్వడంతో.. పశ్చిమగోదావరి జిల్లా చాకలిపాలెం వద్ద కాజ్వే మునిగిపోయింది.

'వశిష్ట'కు వరద...ప్రజలు ఆందోళన
TAGGED:
వశిష్ట గోదావరి నదీ