ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మయూరిని పోలీన మీనం...సముద్రంలో పురివిప్పి ఈత - east godavai dst peacock fis

చేపల్లో చాలా రకాలు ఉంటాయి. కానీ ఈ చేపమాత్రం ఏకంగా నెమలిలానే ఉంది..సముద్రంలో పురివిప్పి తిరుగుతుందట. తూర్పు గోదావరి జిల్లా రాజోలు నియోజకవర్గం అంతర్వేది పల్లిపాలెం ఫిషింగ్ హార్బర్ వద్ద ఈ చేపను చూసి స్థానికులు మంత్రముగ్ధులయ్యారు.

fish lookes like peacock in east godavari dst rajol
fish lookes like peacock in east godavari dfish lookes like peacock in east godavari dst rajol st rajol

By

Published : Jul 28, 2020, 3:42 PM IST

తూర్పు గోదావరి జిల్లా రాజోలు నియోజకవర్గం అంతర్వేది పల్లిపాలెం ఫిషింగ్ హార్బర్ వద్ద నెమలి కోణం చేప అబ్బురపరిచింది. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన మత్స్యకారుల వలకు చిక్కిన ఈ చేపను అంతర్వేది పల్లి పాలెం ఫిషింగ్ హార్బర్ కు తీసుకు వచ్చారు. అచ్చం నెమలిలా పోలి ఉన్న ఈ చాప వెన్నుపై పింఛం ఉంది. ఇది సముద్రంలో పురివిప్పి తిరుగుతుందని స్థానిక మత్స్యకారులు తెలిపారు. దీనిని స్థానిక వ్యాపారస్తుడు మూడు వేల రూపాయలకు కొనుగోలు చేశాడు.

ABOUT THE AUTHOR

...view details